యండమూరి అంతర్ముఖం 100 వ ఎపిసోడ్: నవలల ఆధారంగా వచ్చిన సినిమాలపై విశ్లేషణ

My Novels And The Conflicts,Yandamoori Antharmukham 100th Episode,Yandamoori Veerendranath,yandamoori latest videos,yandamoori videos,yandamoori 100th episode,yandamoori 100th video,yandamoori,yandamoori veerendranath videos,yandamoori veerendranath 100th episode,yandamoori veerendranath novels,yandamoori veerendranath movies,yandamoori novels,yandamoori movies,yandamuri movies,yandamuri novels,yandamuri latest videos,yandamuri 100th episode,yandamuri

ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, యండమూరి అంతర్ముఖం పేరుతో అనేక అంశాలపై తన అమూల్యమైన అభిప్రాయాలను సవివరంగా అందరికి అర్ధం అయ్యే పద్ధతిలో వివరిస్తున్నారు. అందులో భాగంగా 100 వ ఎపిసోడ్ లో తన నవలల ఆధారంగా వచ్చిన సినిమాలపై విశ్లేషణ చేశారు. సినిమా కెరీర్ ప్రారంభమైన విధానం, అభిలాష, ఒక రాధా ఇద్దరు కృష్ణులు, రక్తసిందూరం సహా పలు సినిమాలపై ఆసక్తికర విషయాలను ఈ ఎపిసోడ్ లో తెలియజేశారు.

నవలలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలతో యువతపై ఏంతో ప్రభావం చూపి, డిజిటల్ కాలంలో కూడా విద్యార్థులకు, వీక్షకులకు అమూల్యమైన సూచనలు, సలహాలు అందిస్తూ వందో ఎపిసోడ్ కి చేరుకున్న సందర్భంగా శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారికి మ్యాంగో న్యూస్ అభినందనలు తెలుపుతుంది.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − one =