ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?” అనే అంశం గురించి వివరించారు. మన ప్రవర్తనను బట్టి మన చుట్టూ ఉన్న పరిసరాలు ఉంటాయని, అలాగే మన చుట్టూ ఉండే పరిసరాలను బట్టి మళ్ళీ మన వైఖరిని మార్చుకోవచ్చన్నారు. సహజంగా తల్లి నుంచి కొడుకు, తండ్రి నుంచి కూతురు పవర్తనను నేర్చుకునే అవకాశం ఉందన్నారు. పెద్దలలో ఉండే ప్రవర్తన దోషాలు పిల్లలకు రావొచ్చు, రాకపోవచ్చన్నారు. అయితే తల్లిదండ్రులు తెలుసుకుని మెలగాలన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇