శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘మొహమాటం’ అనే అంశం గురించి వివరించారు. మనల్ని అందరు గుర్తించాలని భావించడం (ఐడెంటిటీ క్రైసిస్) మరియు న్యూనత స్వభావం(ఇంఫిరియారిటీ కాంప్లెక్స్) లాంటివన్నీ కలిస్తే వచ్చేదే మొహమాటమని చెప్పారు. సాధారణంగా మొహమాటం వలన ఇబ్బందులు ఎదుర్కోవడం లేదా ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం చేస్తుంటారని అన్నారు. జీవితంలో అనవసర మొహమాటంతో తప్పులు చేయకుండా మెరుగుపడటం ఎలాగో వివరించారు. మొహమాటాన్ని వదులుకోవడం కోసం పాటించాల్సిన ఏడు సూత్రాలను ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ గారు తెలియజేశారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]