హీరో అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు. మే 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల తెలుగు ఫిలిం నగర్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను అల్లరి నరేష్ షేర్ చేసుకున్నారు. వేసవి వేడిని నవ్వుల వర్షంతో పోగొడుతానని చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.
పూర్తి వీడియో కోసం కిందికి స్క్రోల్ చేయండి