ఫుడ్డీ ఫాస్టింగ్ చేస్తే? – సునయన

Foodie Fasting Chesthe Promo,Naina Talkies Web Series,Latest Comedy Videos,Mee Sunaina,foodie fasting chesthe,foodie,fasting,comedy video,telugu comedy,telugu comedy videos,telugu web series,telugu web series latest,sunaina,frustrated woman,foodie funny video,foodie videos,foodie girl,telugu comedy videos latest,frustrated woman sunaina,fasting funny video,fasting comedy videos,telugu funny web series,telugu web series 2021

Mee Sunaina” యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖ నటి, టీవీ హోస్ట్, యూట్యూబర్, ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన పలు అంశాలపై సరికొత్తగా, క్రియేటివ్ గా హ్యూమర్ జోడించి వీడియోలను అందిస్తున్నారు. ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ ఎపిసోడ్‌లతో పాటు మరెన్నో సిరీస్ లను, డబుల్ ఎంటర్టైన్మెంట్ తో నిజజీవితంలో జరిగే ఆహ్లాదకరమైన కంటెంట్ తో కూడిన వీడియోలను ఈ ఛానల్ లో వీక్షించొచ్చు. అందులో భాగంగా ఈ వీడియోలో మంచి ఫుడ్డీ ఫాస్టింగ్ చేస్తే ఎదుర్కునే పరిస్థితులను సునయన సరదాగా చూపించారు. ఫాస్టింగ్ చేస్తునట్టు ఎదుటివాళ్ళు నమ్మకపోవడం, అదే సమయంలో వాళ్ళు మంచి పుడ్స్ తో ప్రత్యక్షమయితే ఫాస్టింగ్ చేస్తున్న వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే ఎంతో ఫన్నీగా సాగే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

ఫుడ్డీ ఫాస్టింగ్ చేస్తే? వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − three =