ఖ్వాజా మొయినుద్దీన్ నిత్యం ఏదో ఓ వంటకాన్ని ఎలా వండాలో వివరిస్తూ ఆ వీడియోలను Nawab’s Kitchen Official ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నారు. అంతే కాదు ఆ వండిన వంటకాన్ని నిరుపేదలకు అన్నదానం చేస్తు తన దయ హృదయాన్ని చాటుకుంటున్నారు. తాజాగా మరో వంటకంతో మన ముందుకు వచ్చారు. జీడిపప్పు చికెన్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చేసి వివరించారు యూట్యూబర్ ఖ్వాజా మొయినుద్దీన్, మరి ఇకెందుకు ఆలస్యం Golden Cashew Chicken Curry ప్రాసెస్ ను చూసి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి.
Home స్పెషల్స్