యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో హైపోథైరాయిడిజం అనే అంశంపై వివరించారు. ప్రతి ఒక్కరు హైపోథైరాయిడిజం గురించి తప్పక తెలుసుకోవాల్సిన అవసరముంది. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
Home స్పెషల్స్