Facebook Twitter Youtube
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం/అంతర్జాతీయం
  • సినిమా
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • స్పెషల్స్
    • ఇన్ఫర్మేటివ్
    • ఎడ్యుకేషన్
    • కిడ్స్
    • కుకింగ్
    • టెక్నాలజీ
    • డివోషనల్
    • లైఫ్‌స్టైల్
  • బిగ్ బాస్ 8
  • English
Search
Mango News
  • ఆంధ్ర ప్రదేశ్
    • Defence Minister Rajnath Singh Celebrates Diwali With Soldiers at Nathu La and Bagdogra
      ఆంధ్ర ప్రదేశ్

      వాయుసేన సిబ్బందితో కలిసి దీపావళి జరుపుకున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

      AP Counting Begins For 7,767 MPTC and 582 ZPTC Seats in 365 Centres
      ఆంధ్ర ప్రదేశ్

      ఏపీలో ప్రారంభమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌

      Centre Grants Site Clearance for Kuppam and Srikakulam Greenfield Airports in AP
      ఆంధ్ర ప్రదేశ్

      కుప్పం, శ్రీకాకుళంలో విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

      CM Chandrababu Conducts Aerial Survey of Cyclone Murasu Damage in Bapatla
      ఆంధ్ర ప్రదేశ్

      రైతన్నలకు అండగా ఉంటాం, అధైర్యపడొద్దు – సీఎం చంద్రబాబు

      AP DSC 2026 Department of School Education Clarifies Minimum Qualifying Marks Mandatory for Candidates
      ఆంధ్ర ప్రదేశ్

      డీఎస్సీ రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు తప్పనిసరి – ఏపీ పాఠశాల విద్యాశాఖ

  • తెలంగాణ
    • BRS Working President KTR To Address Grand Public Meeting in Hanamkonda on Nov 24
      తెలంగాణ

      ఈ నెల 24న హన్మకొండలో మాజీ మంత్రి కేటీఆర్‌ భారీ బహిరంగ సభ

      Telangana CID Intensifies Dharani Land Scam Probe, 9 Detained After Statewide Raids
      తెలంగాణ

      ధరణి అక్రమాలపై సీఐడీ దూకుడు.. తెలంగాణవ్యాప్తంగా సోదాలు, 9 మంది ఆపరేటర్ల అరెస్ట్

      CM Revanth Reddy To Launch Free Saree Distribution Scheme on Nov 19 in Hyderabad
      తెలంగాణ

      సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా.. నవంబర్ 19న ఉచిత చీరల పంపిణీ

      Telangana Govt Reduced Hyderabad Metro-RTC Common Pass Prices During Diwali
      తెలంగాణ

      రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ ధరలు భారీగా తగ్గింపు

      CM Revanth Reddy To Celebrate Diwali With Indiramma Housing Beneficiaries in Kodangal
      తెలంగాణ

      దీపావళి సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డి వినూత్న కార్యక్రమం

  • జాతీయం/అంతర్జాతీయం
    • LoP Rahul Gandhi 3-Day Tour of US From Nov 16 to 19, To Address Columbia and Chicago Universities
      జాతీయం/అంతర్జాతీయం

      అమెరికా పర్యటనకు రాహుల్ గాంధీ.. కొలంబియా, చికాగో వర్సిటీల్లో ప్రసంగాలు

      CBSE Class 10 and 12 Board Exams Schedule Released, Start from February 16
      జాతీయం/అంతర్జాతీయం

      సీబీఎస్ఈ 10, 12 తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల

      Keralam Govt Launches Sabari Portal and WhatsApp Chatbot For Sabarimala Pilgrims Services
      జాతీయం/అంతర్జాతీయం

      శబరిమల యాత్రికుల కోసం.. శబరి పోర్టల్, వాట్సాప్ చాట్‌బాట్

      CM Vijay, YSRCP Chief YS Jagan and BRS Leader KTR Share Stage at Grand Wedding in Chennai
      ఆంధ్ర ప్రదేశ్

      ఒకే వేదికపై సందడి చేసిన సీఎం విజయ్, వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ నేత…

      Portuguese Legend Cristiano Ronaldo Announces Retirement From International Football
      జాతీయం/అంతర్జాతీయం

      సాకర్ ప్రియులకు షాక్.. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికిన క్రిస్టియానో రొనాల్డో

  • సినిమా
    • Bollywood Actor Tiger Shroff Escaped Fron Gun Fire, Driver Injured
      జాతీయం/అంతర్జాతీయం

      బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. డ్రైవర్‌కు గాయాలు

      Veteran Bollywood Actor Nana Patekar Passes Away, Film Stars and Political Leaders Pays Emotional Tributes
      సినిమా

      ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

      Ex-Minister Harish Rao Felicitates Actor Priyadarshi For His Performance in The Paradise
      తెలంగాణ

      ‘ది ప్యారడైజ్’ నటుడు ప్రియదర్శిని సన్మానించిన మాజీ మంత్రి హరీష్ రావు

      BRS Working President KTR Special Review on The Paradise Movie
      తెలంగాణ

      ప్యారడైజ్ సినిమా మొత్తం ఒకెత్తు.. కేసీఆర్ ఉన్న ఆ నాలుగు నిముషాలు ఒకెత్తు –…

      BRS Working President KTR To Watch Nani's The Paradise Tonight, Announces Via Social Media Post
      తెలంగాణ

      ఈరోజు నాని సినిమా చూడటానికి పోతున్నా – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

  • స్పోర్ట్స్
    • Portuguese Legend Cristiano Ronaldo Announces Retirement From International Football
      జాతీయం/అంతర్జాతీయం

      సాకర్ ప్రియులకు షాక్.. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికిన క్రిస్టియానో రొనాల్డో

      Bodhana Sivanandan Shatters Records To Secure Youngest International Master Title in Chess
      జాతీయం/అంతర్జాతీయం

      చెస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత సంతతి బాలిక బోధన శివానందన్

      Asian Para Games India Shatters Two World Records and Breaches 100-Medal Mark
      జాతీయం/అంతర్జాతీయం

      ఆసియా పారా క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన.. 100 పతకాల మార్క్ చేరిక

      PM Modi Meets Asian Games Medallists, Set Aims Big For 2036 Olympics
      జాతీయం/అంతర్జాతీయం

      2036 ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ తరపున బిడ్ వేస్తాం – ప్రధాని మోదీ

      Lionel Messi Bids Emotional Farewell To Argentina National Team After 3-0 Win Over Benin
      జాతీయం/అంతర్జాతీయం

      అర్జెంటీనా జెర్సీలో మెస్సీ ఆఖరి మ్యాచ్.. కన్నీళ్లతో వీడ్కోలు పలికిన అభిమానులు

  • వీడియోస్
  • స్పెషల్స్
    • Allఇన్ఫర్మేటివ్ఎడ్యుకేషన్కిడ్స్కుకింగ్టెక్నాలజీడివోషనల్లైఫ్‌స్టైల్
      Meta Plans Long-Form Video Playback Up to 90 Minutes in Instagram
      జాతీయం/అంతర్జాతీయం

      ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్.. త్వరలో 90 నిమిషాల వీడియోలు

      AP Local Body Elections 2021 Comprehensive Overview During YSRCP Regime
      ఆంధ్ర ప్రదేశ్

      జగన్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుందంటే?

      No More Troubles in Life The 3 Desires Yandamoori Veerendranath Urges Everyone to Drop
      స్పెషల్స్

      3 కోరికలు వదిలేస్తే జీవితంలో కష్టాలే ఉండవా? యండమూరి వీరేంద్రనాథ్ ఏం చెప్పారు?

      YouTube Introduces New Custom Feeds Feature To Personalize Your Homepage
      జాతీయం/అంతర్జాతీయం

      యూట్యూబ్‌ హోమ్‌ పేజీలో కీలక మార్పులు.. కొత్తగా కస్టమ్ ఫీడ్స్ ఫీచర్‌

  • బిగ్ బాస్ 8
  • English
Home స్పెషల్స్ ఇన్ఫర్మేటివ్

రెండు బ్యాంకు ఖాతాలు ఉంటే జరిమానా విధిస్తారా? అసలు విషయం ఇదే!

By
Mango News Telugu Admin
-
December 17, 2024
Share
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Penalty For Having Two Bank Accounts Heres The Truth Behind Viral Claims, Penalty For Having Two Bank Accounts, Truth Behind Viral Claims, Two Bank Accounts, Fake News On RBI Guidelines, Multiple Bank Accounts Rules, PIB Fact Check RBI, RBI Bank Account Penalty, Viral Claim Fact Check, Bank News, Latest Bank Updates, Bank Loan, India, RBI, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

    భారతదేశంలో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. అయితే ఇటీవల ఆర్‌బీఐ (RBI) కొత్త నిబంధనల పేరుతో సోషల్ మీడియాలో ఒక వైరల్ పోస్ట్ కలకలం రేపింది. ఈ పోస్ట్ ప్రకారం, రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్నవారు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులు, సామాన్య ప్రజలలో గందరగోళం నెలకొంది. ఈ వార్తలో నిజమెంత? అసలు RBI ఏమైనా కొత్త మార్గదర్శకాలు జారీ చేసిందా?

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, RBI గవర్నర్ శక్తికాంత దాస్ పేరుతో కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయంటూ ప్రచారం జరిగింది. రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నవారు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు.

    PIB ఫ్యాక్ట్ చెక్
    PIB ఫ్యాక్ట్ చెక్ ఈ వార్తను పరిశీలించి దీనిలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. RBI ఇప్పటివరకు రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలపై జరిమానా విధించేలా ఏ సర్క్యులర్ లేదా మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఈ వార్త పూర్తిగా అబద్దం అని PIB ప్రకటించింది.

    భారతదేశంలో ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకు ఖాతాలు తెరవవచ్చో అనే విషయంలో ఎటువంటి పరిమితి లేదు. అవసరాన్ని బట్టి మీరు బహుళ బ్యాంక్ ఖాతాలు తెరవవచ్చు. అయితే, ప్రతి బ్యాంకు నిబంధనల ప్రకారం, ఖాతాలో కనీస మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంటుంది. కనీస బ్యాలెన్స్ ఉంచకపోతే బ్యాంకులు మాత్రమే పెనాల్టీ విధిస్తాయి.

    సోషల్ మీడియాలో వచ్చే వైరల్ వార్తలపై వెంటనే నమ్మడం తప్పు. RBI పేరు మీద వచ్చిన ఏవైనా సందేహాస్పద వార్తలపై PIB ఫ్యాక్ట్ చెక్ లేదా ఆధికారిక వెబ్‌సైట్ ద్వారా క్లారిటీ తీసుకోవాలి.

    Share
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleమ్యాగీ రేట్లు పెరగనున్నాయా? స్విస్ పన్ను వివాదానికి ఎంటీ లింకు..?
      Next articleహైపోథైరాయిడిజం కలిగించే నష్టాలు ఇవే.. పూర్తి వివరాలు ఇక్కడున్నాయి..
      Mango News Telugu Admin

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      SEBI Simplifies Mutual Fund Registration Process By Replacing Three Forms With Single Application
      ఇన్ఫర్మేటివ్

      సెబీ కొత్త నిబంధనలు.. మ్యూచువల్‌ ఫండ్స్ రిజిస్ట్రేషన్‌ ఇక సులభతరం

      YouTube Tightens Monetisation Rules For New Creators From 2027, 8,000 Watch Hours Required
      ఇన్ఫర్మేటివ్

      కొత్త యూట్యూబర్లకు షాక్.. రూల్స్ మరింత కఠినం, మానిటైజేషన్‌కు రెట్టింపు వాచ్‌టైమ్

      India Approves First Dengue Vaccine Takeda's Qdenga, DCGI Nod For Public Use
      ఇన్ఫర్మేటివ్

      డెంగ్యూకి చెక్.. దేశంలోనే తొలి వ్యాక్సిన్‌కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్

      - Advertisement -

      తాజా వార్తలు

      Defence Minister Rajnath Singh Celebrates Diwali With Soldiers at Nathu La and Bagdogra

      వాయుసేన సిబ్బందితో కలిసి దీపావళి జరుపుకున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

      November 7, 2026
      BRS Working President KTR To Address Grand Public Meeting in Hanamkonda on Nov 24

      ఈ నెల 24న హన్మకొండలో మాజీ మంత్రి కేటీఆర్‌ భారీ బహిరంగ సభ

      November 7, 2026
      LoP Rahul Gandhi 3-Day Tour of US From Nov 16 to 19, To Address Columbia and Chicago Universities

      అమెరికా పర్యటనకు రాహుల్ గాంధీ.. కొలంబియా, చికాగో వర్సిటీల్లో ప్రసంగాలు

      November 7, 2026
      Telangana CID Intensifies Dharani Land Scam Probe, 9 Detained After Statewide Raids

      ధరణి అక్రమాలపై సీఐడీ దూకుడు.. తెలంగాణవ్యాప్తంగా సోదాలు, 9 మంది ఆపరేటర్ల అరెస్ట్

      November 7, 2026
      Load more

      తప్పక చదవండి

      Keralam Govt Launches Sabari Portal and WhatsApp Chatbot For Sabarimala Pilgrims Services
      జాతీయం/అంతర్జాతీయం

      శబరిమల యాత్రికుల కోసం.. శబరి పోర్టల్, వాట్సాప్ చాట్‌బాట్

      High Tension in Pulivendula Blasts Hurled Near Erripalle Polling Booth During MPTC-ZPTC Polls
      ఆంధ్ర ప్రదేశ్

      ఏపీ పరిషత్ పోలింగ్: పెట్రోల్ బాంబులతో దాడులు.. పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత

      AP SEC Sets All Arrangements For MPTC and ZPTC Elections, Polling Begins From 7 AM to 5 PM Tomorrow
      ఆంధ్ర ప్రదేశ్

      రేపే ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. పోలింగ్‌కు సర్వం సిద్ధం

      Minister Nara Lokesh Slams YSRCP Allegations, Reaffirms Fair Elections Done in Pulivendula
      ఆంధ్ర ప్రదేశ్

      ప్రజాస్వామ్యం గురించి మీరు నీతులు చెప్పడం విడ్డూరం – వైసీపీ అధినేతకు మంత్రి లోకేష్...

      Contact us: [email protected]
      Facebook Twitter Youtube

      POPULAR POSTS

      Chiranjeevi Sye Raa Karnataka Rights,Mango News,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sye Raa Karnataka Theatrical Rights Sold,Sye Raa Movie Updates,Sye Raa Telugu Movies News,#SyeRaa

      సైరా సంచలనాలు మొదలు, కర్ణాటక హక్కులు రూ. 32 కోట్లు?

      July 4, 2019
      KCR Visit To his Own Village Chintamadaka,Mango News,CM KCR Latest News,Telangana CM KCR village Chintamadaka,KCR Visit Chintamadaka,#KCR,Latest Telangana News

      త్వరలో సొంత గ్రామంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన

      July 4, 2019

      అదానీ గ్రూప్ కు మూడు విమానాశ్రయాల బాధ్యత అప్పగించిన మోడీ ప్రభుత్వం

      July 4, 2019

      POPULAR CATEGORY

      • తెలంగాణ9706
      • జాతీయం/అంతర్జాతీయం8479
      • ఆంధ్ర ప్రదేశ్8043
      • కరోనా వైరస్3874
      • స్పెషల్స్2091
      • స్పోర్ట్స్1207
      • ఎడ్యుకేషన్1080
      • సినిమా1070
      • డివోషనల్541
      • Disclaimer
      • Privacy
      • Advertisement
      • Contact Us
      © Copyright 2015-2023 Mango News (Powered By Whacked Out Media)
      MORE STORIES
      What is this Magical Booklet given to pregnant women in Germany Do you know its importance

      జర్మనీలో గర్భిణీ స్త్రీలకు ఇచ్చే “Mutter Pass” ప్రాముఖ్యత తెలుసా?

      December 30, 2025
      Employees Who Says That They Will Work Standing For 8 Hours Instead of Sitting,Employees Instead of Sitting,Employees Will Work Standing For 8 Hours,Employees Who Says That They Will Work Standing,Mango News,Mango News Telugu,Demand for standing desks, standing desks,will work standing for 8 hours,Apple Company,Changes in lifestyle,Swelling of the legs,Distracted posture,Employees life style,Apple Company standing desk,Apple employees to stand at work,Employees to stand at work News Today,Employees to stand at work Latest News,Employees to stand at work Latest Updates

      8 గంటలు కూర్చుని కాదు.. నిలబడే పని చేస్తామంటోన్న ఉద్యోగులు

      July 10, 2023