మోకాలు & జాయింట్ హెల్త్ కోసం PRP చికిత్స ఎప్పుడు చేయించుకోవాలి..?

Orthopedic Prp Joint Care Myths Dr Sai Chandra Malladi

‘హెల్త్ ఈజ్ వెల్త్’ ఈ మాట ఎవరిని అడిగిన చెబుతారు.  హెల్త్ గురించి అవగాహన కల్పిస్తూ మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానల్ లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. తాజాగా PRP, Joint Care & Myths Awareness కు సంబంధించిన వివరాలు చాలా వివరంగా చెప్పారు. ఈ అంశం గురించి మరింత తెలుసుకోవాలంటే మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానెల్ ఉన్న ఈ వీడియోను పూర్తిగా చూడండి.