బ్లూబెర్రీస్ బనానా ఐస్ క్రీం తయారుచేసుకోవడం ఎలా?

blueberry ice cream recipe,how to make blueberry ice cream,ice cream Recipe Homemade,how to make homemade ice cream,homemade ice cream,without ice cream maker,recipes for ice cream,foodiorecipes,ice cream,ice cream recipe,blueberry ice cream,how to make ice cream,homemade ice cream recipe,how to make ice cream at home,chocolate ice cream,vanilla ice cream recipe,vanilla ice cream,easy ice cream,easy ice cream recipe,chocolate ice cream recipe

పుడియో రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇళ్లలో తయారుచేసుకోగలిగే అనేక ఆహార వంటకాల వివరాలను అందిస్తున్నారు. సాధారణ వంటకాల నుంచి పలు ప్రాంతాలలోని ప్రసిద్ధి గాంచిన వంటకాలను కూడా తయారు చేసుకోవడం ఎలాగో తెలియజేస్తున్నారు. ఈ వీడియోలు వీక్షించడం ద్వారా భారతీయ వంటకాలను ఇంట్లో వండుకునేలా సులభంగా నేర్చుకోవచ్చు. ఇక ఈ వీడియోలో “బ్లూబెర్రీస్ బనానా ఐస్ క్రీం” తయారు చేసుకోవడం ఎలాగో చూపించారు. ఈ ఐస్ క్రీం కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని అందరికీ సులభంగా అర్ధమయ్యేలా చూపించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − eleven =