అరచేతిలో అద్భుతమైన పేరెంటింగ్.. 5 ఫింగర్ మోడల్ టిప్స్..

Amazing Parenting 5 Finger Model In The Palm Of Your Hand, Amazing Parenting Tips, 5 Finger Model Tips, Parenting Tips, 5 Finger Model In The Palm Of Your Hand, Psy Talks, Psychologist Visesh, The Amazing Parenting Tips, Tips For Parenting, Mental Health, Psy Talks, Psychologist Vishesh Tips, Psychologist Vishesh Tips, Vishesh Tips, Psychologist Vishesh, Latest Psychologist Vishesh Videos, Vishesh Videos, Mango News, Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ సమాజానికి ఉపయోగ పడే ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై వివరణ ఇస్తున్నారు. పిల్లలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగ పడే అంశాలతో పాటు మరెన్నో ఆసక్తికరమైన అంశాలపై  వీడియోలు చేసి తన Psy Talks యూబ్యూబ్ చానెల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. తాజా  వీడియోలో అరచేతిలో అద్భుతమైన పేరెంటింగ్ 5 ఫింగర్ మోడల్ టిప్స్ తెలియజేశారు. మరి ఆ టిప్స్ ఏంటో మీరు కూడా  తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.