ఏఐసీటీఈ అకాడమిక్ క్యాలెండర్ 2022-23 విడుదల

AICTE Releases Revised Academic Calendar 2022-23, Revised Academic Calendar 2022-23, All India Council for Technical Education, All India Council for Technical Education Releases Revised Academic Calendar 2022-23, All India Council for Technical Education Releases Revised Academic Calendar, Latest News on AICTE, Latest Updates on AICTE, AICTE, Indian regulatory body, Technical Education, Technical Education Academic Calendar 2022-23, Academic Calendar 2022-23, Academic Calendar, national-level council for technical education, Mango News, Mango News Telugu,

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) 2022-23 విద్యా సంవత్సరానికి గానూ తాజాగా సవరించిన క్యాలెండరు ను ప్రకటించింది. ఇంజినీరింగ్/సాంకేతిక కోర్సుల మొదటి సంవత్సరం విద్యార్థులకు అక్టోబర్ 25 నుంచి తరగతులను ప్రారంభించాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. పలు రాష్ట్రాల్లో ప్రవేశ పరీక్షల నిర్వహణ, ఇంజినీరింగ్ ప్రవేశాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కాగా ప్రస్తుత విద్యార్థులకు సెప్టెంబర్ 15 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి..

ఏఐసీటీఈ సవరించిన అకడమిక్ క్యాలెండరు (2022-23):

  • కాలేజీలకు అనుమతి ఇవ్వడానికి ఆఖరు తేదీ – జూలై 30, 2022
  • కాలేజీలకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వడం – ఆగస్టు 31, 2022
  • ప్రస్తుతమున్న సాంకేతిక కోర్సుల విద్యార్థులకు తరగతులు ప్రారంభం – సెప్టెంబర్ 15, 2022
  • మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇండక్షన్‌ ప్రోగ్రాం ప్రారంభం – అక్టోబర్ 10, 2022
  • సాంకేతిక కోర్సులలో పూర్తి ఫీజు వాపస్‌ తో సీట్ల రద్దుకు గడువు – అక్టోబర్ 20, 2022
  • ఖాళీ అయిన సీట్లలో మొదటి సంవత్సర విద్యార్థులను చేర్చుకోవటానికి గడువు – అక్టోబర్ 25, 2022
  • మొదటి సంవత్సరం విద్యార్థులకు క్లాసులను ప్రారంభించేందుకు తుది గడువు – అక్టోబర్ 25, 2022
  • సెకండ్ ఇయర్ లో చేరేలా లాటరల్ ఎంట్రీకి గడువు – అక్టోబర్ 30, 2022
  • పీజీడిఎం/పీజీసిఎం అడ్మిషన్లు పూర్తిచేసేందుకు గడువు – సెప్టెంబర్ 25, 2022

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + six =