పోర్చుగల్ లో ఉన్న ఈ గుహల గురించి తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే..

Is It So Difficult To See These Amazing Caves In Portugal

Karthi Kites అనే యూట్యూబ్ లో ఎన్నో రకాల వీడియో వ్లాగ్స్ చేస్తూ అలరిస్తున్న కార్తీక తాజాగా మరో వీడియోతో మనందరి ముందుకు వచ్చారు. ఇప్పటికే సినిమా రివ్యూలతో పాటు జర్మనిలో ఉన్న పలు పర్యాటక ప్రాంతాల గురించి వీడియోలు చేసి అందరిని ఎంటర్ టైన్ చేస్తున్నారు. తాజాగా పోర్చుగల్ లో ఉన్న అద్భత గుహలను మనకు చూపించారు. మీరు కూడా ఈ వీడియోను చూడాలంటే ఈ కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి.