ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘క్రైసిస్ మేనేజ్ మెంట్’ అనే అంశం గురించి వివరించారు. సాధారణంగా క్రైసిస్ మేనేజ్ మెంట్ అనే మాటను సంస్థలు, పరిశ్రమలు వ్యవహారాల్లో ఎక్కువుగా వాడుతుంటారని చెప్పారు. ఒక సంస్థ ఇబ్బందులు ఎదురుకోవడం, వ్యవస్థలో మార్పులు రావడం, ఒక కుటుంబంలో పరిస్థితులు అదుపు తప్పడం లేదా ఒక వ్యక్తి తన జీవితంలో తాను అనుకున్నది సరిగ్గా నిర్వహించకపోవడం వంటి పరిణామాలును క్రైసిస్ గా పరిగణిస్తారని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో విజ్ఞతతో అలోచించి, ఎలా ఎదుర్కోవాలో ఈ ఎపిసోడ్లో పట్టాభిరామ్ గారు వివరించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]