
ఒమేష్ రెడ్డి, స్వాతిశ్రీ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ షార్ట్ ఫలిం ‘Miss You’. ఒమేష్ రెడ్డినే ఈ షార్ట్ ఫిలింకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి జాన్ క్రిస్టోఫర్ అద్భుతంగా స్వరాలను సమకూర్చారు. మ్యాంగో తెలుగు సినిమా యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఈ షార్ట్ ఫిలిం అందుబాటులో ఉంది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ ఫిలింను మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి.
మిస్ యూ షార్ట్ ఫిలిం కోసం కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి