నీ సినిమా నడక నీ ఇష్టమేనా?

Paruchuri Gopala Krishna Talks About Screenplay Rules, Paruchuri Gopala Krishna Talks, Gopala Krishna Talks About Screenplay Rules, Screenplay Rules, Paruchuri Gopala Krishna Screenplay, Screenplay Rules By Paruchuri Gopala Krishna, Paruchuri Paatalu, Screen Play Rules, Paruchuri Gopala Krishna, Paruchuri Gopala Krishna Videos, Paruchuri Gopala Krishna Songs, Paruchuri Gopala Krishna Movies, Tollywood, Latest Telugu Movies, Mango News, Mango News Telugu
ParuchuriPaatalu, ScreenplayRules, paruchurigopalakrishna, mango news telugu

ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన కూడా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ‘ నీ సినిమా నడక నీ ఇష్టమేనా?’ అనే అంశంపై వివరణ ఇచ్చారు. మరి మీరు కూడా ఈ అంశం గురించి మరింత వివరణ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇