టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా పాన్ ఇండియా లెవల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ గా సమంత పేరు సంపాదించుకుంది. రీసెంట్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీ ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. సమంత, వరుణ్ ధావన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ అభిమానుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సిరీస్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
సమంత-వరుణ్ ధావన్ కు సంబంధించిన బోల్డ్ వీడియో తీవ్రంగా వైరలవుతోంది. వీరిద్దరూ లిప్ లాక్ ఇచ్చుకుంటున్న సన్నివేశం సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది. సమంత పెట్టిన లిప్ లాక్ సీన్లకు సంబంధించిన క్లిప్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సమంత రెచ్చిపోయి మరీ బోల్డ్ సీన్లలో నటించిందని అంటున్నారు. ఫ్యామిలీ మెన్ సీజన్ 2లో సమంత బోల్డ్ సీన్లకు అంతా ఫైర్ అయ్యారు. అసలు ఈ సిరీస్ వల్లే చై, సామ్ మధ్య గొడవలు వచ్చాయని కూడా అన్నారు. ఇక ఇప్పుడు సమంత అంతకు మించి అనేలా సిటాడెల్‌లో కనిపిస్తోంది. మరి దీనికి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
సిటాడెల్ సిరీస్ విడుదలకు ముందు కూడా సమంత, వరుణ్ ధావన్ హాట్ ఫొటో షూట్ నెట్టింట్లో వైరలవుతోంది. వీరిద్దరి రోమాన్స్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సమంత హాట్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. ‘సిటాడెల్’వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగానే.. వరుణ్ ధావన్, సమంత ఫోటో షూట్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
Samantha Ruthless Prabhu 🥵#SamanthaRuthPrabhu #CitadelHoneyBunny #Samantha pic.twitter.com/zL5fjzlbqb
— Actress Corner (@PrinceKuma10948) November 7, 2024