సులభమైన హోమ్ వర్కౌట్స్ గురించి చెప్పిన హీరో ప్రిన్స్

Simple Workouts to Stay Fit at Home By Hero Prince

ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా వివరాలను తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ఫిట్ గా ఉండేందుకు ఇంట్లో కూడా చేసుకోగలిగే సులభమైన వర్కౌట్స్ గురించి వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇