యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్కిన్ కేర్, కుకింగ్, హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో యాక్నే (మొటిమలు) సమస్యకు సంబంధించి ఒక చక్కటి సొల్యూషన్ గురించి వివరించారు. అసలు యాక్నే సమస్య ఎందుకొస్తుంది? యాక్నేను వదిలించుకోవడానికి మూడు సింపుల్ స్టెప్స్ ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇