కరోనా వ్యాప్తి: లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు

List of States Which Reported More than 1 Lakh Corona Cases in the Country

దేశంలో కరోనా విజృంభణతో ఆగస్టు 10, సోమవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,15,074 కు చేరుకుంది. అలాగే కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 44,386 కు పెరిగింది. ఇప్పటికే దేశంలో ఆరు రాష్ట్రాల్లో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాబడ్డాయి.

దేశంలో లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:

  • మహారాష్ట్ర – 5,15,332
  • తమిళనాడు – 3,02,815
  • ఆంధ్రప్రదేశ్ – 2,35,525
  • కర్ణాటక – 1,78,087
  • ఢిల్లీ – 1,46,134
  • ఉత్తరప్రదేశ్ – 1,26,722

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu