ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల‌ సింగిల్స్ ‌టైటిల్ : రెండోసారి గెలుచుకున్న నవోమి ఒసాకా

Aus Open final highlights, Australian Open 2021 LIVE updates, Australian Open 2021 women final, Australian Open 2021 Women’s Final Highlights, Mango News, Naomi Osaka, Naomi Osaka beats Jennifer Brady, Naomi Osaka beats Jennifer Brady to win, Naomi Osaka Beats Jennifer Brady to Win Australian Open, Naomi Osaka Wins Australian, Naomi Osaka Wins Australian Open, Naomi Osaka Wins Australian Open 2021

ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌ టైటిల్ ను జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా రెండో సారి తన ఖాతాలో వేసుకుంది. శనివారం నాడు జరిగిన ఫైనల్‌ పోరులో అమెరికా క్రీడాకారిణి జెన్నిపర్ బ్రాడీని 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్-2021 విజేతగా నిలిచింది. నవోమి ఒసాకా ఇప్పటివరకు తన కెరీర్లో 4 గ్రాండ్ ‌స్లాములు సొంతం చేసుకుంది. 2018, 2020 సంవత్సరాల్లో యూఎస్ ఓపెన్, 2019, 2021 లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ ను గెలుచుకుంది. ఇక ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ కోసం ఆదివారం జరిగే మ్యాచ్ లో ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్‌ స్టార్‌ నోవాన్‌ జకోవిచ్ ‌తో రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదెవ్ పోటీపడనున్నాడు.‌

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ