ఇంట్లోనే పేస్ మాస్క్ తయారు చేసుకోవడం ఎలాగో చెప్పిన యాంకర్ శ్యామల

Anchor Syamala, Anchor Syamala Latest Video, Anchor Syamala Latest Videos, Anchor Syamala New Video, Anchor Syamala Videos, DIY Face Mask Sewing Tutorial, How To Make Your Own Face Mask At Home

యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలందరినీ తప్పకుండా పేస్ మాస్కులు వాడమని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వీడియోలో ఇంట్లోనే పేస్ మాస్క్ తయారు చేసుకోవడం ఎలాగో యాంకర్ శ్యామల వివరించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో రక్షణగా ఉండే పేస్ మాస్క్ తయారీ విధానం కోసం ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]