సినిమా కథల్లో క్రైసిస్ ప్రాధాన్యత ఏంటి?

Paruchuri Gopala Krishna Explains about The Meaning of CRISIS in Movies,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About Crisis,Paruchuri Gopala Krishna About Crisis in Movies,Paruchuri Gopala Krishna About Crisis in Temper,Paruchuri Gopala Krishna About Crisis in Jr Ntr Temper Movie,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New Video,Paruchuri Gopala Krishna Latest Video
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. పరుచూరి గోపాల కృష్ణ గారు పద్నాలుగో పాఠంలో సినిమాల్లో క్రైసిస్(విషమ పరిస్థితి) సందర్భాలు, వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఎప్పుడైతే కథ మలుపు తిరుగుతుందో, వెంటనే అక్కడ ఒక క్రైసిస్ ఏర్పడుతుందని చెప్పారు. సినిమాల్లో హీరో లేదా హీరోయిన్ వారి ఆశయాలను వదులుకోవడం క్రైసిస్ కిందకు వస్తుందని అన్నారు. అలాగే ఈ ఎపిసోడ్ లో టెంపర్, ఒక్కడు, అర్జున్ రెడ్డి తదితర సినిమాల్లో క్రైసిస్ సందర్భాలు, వాటి ప్రాధాన్యతను విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + four =