మొబైల్ మార్కెట్ ను పూర్తిగా మార్చేసిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సృష్టికర్త ఆండీ రూబిన్ సక్సెస్ స్టోరీ గురించి స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో వివరించారు. ప్రస్తుత మొబైల్ రంగ మార్కెట్ లో 84 శాతానికి పైగా వినియోగదారులు కలిగిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ఆండీ రూబిన్ నుంచి టెక్నాలజీ దిగ్గజమైన గూగుల్ సంస్థ సొంతం చేసుకుంది. ఆపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ను అధిగమించి ప్రపంచంలో విస్తృతంగా ఉపయోగించబడుతున్న మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఒకటిగా నేడు ఆండ్రాయిడ్ నిలిచింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ల మధ్య నెలకున్న పోటీ వాతావరణంతో కొత్త సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, కొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు పడుతున్నాయి. తన విజన్ మీద తనకున్న అపారమైన నమ్మకం, పట్టుదలతో మొబైల్ వరల్డ్ ను పూర్తిగా మార్చేసిన ఆండీ రూబిన్ చరిత్రను ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.
ఆండీ రూబిన్ సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]


























![[2:35 PM, 2/10/2020] Raji Foryou: Android Founder Andy Rubin Success Story in Telugu Android Founder Andy Rubin Success Story in Telugu,Android VS iPhone,Google,Startup Stories,Startup Stories Telugu,Andy Rubin Biography in Telugu,Andy Rubin Success Story,Andy Rubin,Android,Andy Rubin Phone,Andy Rubin Latest Biography,Inspirational Video,Motivational Video,Success Secrets,Andy Rubin Essential,Andy Rubin CEO,Android Andy Rubin,Andy Rubin Essential Smartphone,Essential Smartphone,entrepreneur motivation,startup motivation,success story](https://telugu.themangonews.com/wp-content/uploads/2020/02/maxresdefault-6-696x392.jpg)

























