మైండ్ మనల్నీ కోతిలా ఎలా ఆడిస్తుందో తెలుసా..!

B V Pattabhiram Qa Interview Part 2, Latest Motivational Videos 2024, B.V.Pattabhiram, Pyschologist, B V Pattabhiram QA Interview Part 1, QA Interview Part 1, Psychologist BV Pattabhiram, B.V.Pattabhiram, Latest Motivational Videos 2024, Psychologist, BV Pattabhiram Videos, BV Pattabhiram Latest Videos, BV Pattabhiram Motivational Videos, Latest Motivational Videos, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్టు డా.బీవీ పట్టాభిరామ్.. ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు చేసి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. తాజాగా సైకాలజీ గురించి ఎన్నో అంశాలను ఎపిసోడ్ లో పంచుకున్నారు. అంతే కాదు సోషల్ మీడియాలో ద్వారా ఎలా మోసపోతున్నారు.. దీనికి గల కారణాలను వివరించారు. మీరు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించాలంటే  ఈ వీడియోను చూడండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.