వయసు దాటాక జ్ఞాపకశక్తి అంశంపై యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ

Memory Beyond Age,Latest Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,memory,yandamoori veerendranath about memory,yandamoori veerendranath about memory after age,yandamoori veerendranath memory power,yandamoori veerendranath videos,yandamoori veerendranath latest videos,memory loss,brain,latest motivational videos 2020,yandamoori videos,yandamoori latest videos,yandamoori,yandamuri videos,yandamuri latest videos,yandamuri,old people memory

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “వయసు దాటాక జ్ఞాపకశక్తి” అనే అంశంపై విశ్లేషణ చేశారు. జ్ఞాపక శక్తి బాగా పెరగాలంటే పునఃశ్చరణ అవసరమని చెప్పారు. 6 నుంచి 16 సంవత్సరాల మధ్య పిల్లలను అప్పుడప్పుడు పెద్దవాళ్ళు ప్రశ్నలు అడుగుతావుంటే వాళ్లకి మర్చిపోయే అలవాటు రాదన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =