ప్రముఖ ఆర్జే శేఖర్ బాషా ఒక ఆర్జేగా (రేడియో జాకీ), వీజే గా (టీవీ యాంకర్), క్రీడా వ్యాఖ్యాత గా (క్రికెట్ కామెంటేటర్) తెలుగు ప్రజలకి సుపరిచితుడే. వినూత్నమైన యాంకరింగ్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు. తాజాగా తెలుగు ఫిలిం నగర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శేఖర్ బాషా తన బిగ్ బాస్ లో తన జర్నీతో పాటు తన కెరియర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేసి ఇంటర్వ్యూ చూసేయండి.
Home స్పెషల్స్