ఆత్మ ప్రదక్షణ చేసేటప్పుడు పాపోహం అనేది చెప్పడం అవసరమా? – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి విశ్లేషణ

Dr Ananta Lakshmi Explains About Atma Pradakshina, Dr Ananta Lakshmi,Ananta,Lakshmi,Anantha Lakshmi,Anantha,Dr Anantha Lakshmi About Aatma Pradhkshana, #AnanthaLakshmi Latest Videos 2020,Devotional Videos,Ananta Lakshmi New Videos,Mango News,Mango News Telugu,

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “ఆత్మ ప్రదక్షణ చేసేటప్పుడు పాపోహం అనేది చెప్పడం అవసరమా?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. గుడికి ప్రదక్షణం, ఆత్మ ప్రదక్షణం, పాపోహం చెప్పడం వంటి విషయాలపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 9 =