ఆర్య సమాజ్ వివాహ ధ్రువపత్రాలు చట్టబద్ధం కాదు, న్యాయవాది రమ్య విశ్లేషణ

Arya Samaj has No Business to Issue Marriage Certificates Advocate Ramya Analysis, Arya Samaj has no business to issue marriage certificates: Supreme Court,Advocate Ramya,supreme court, supreme court rules,arya samaj marriage,supreme court judgement on arya samaj marriage, arya samaj marriage certificate validation,arya samaj marriage fees,supreme court on arya samaj marriage, advocate ramya latest videos,advocate ramya on indian law,indian law rules,laws in india, advocate ramya videos,advocate ramya new videos, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ఆర్య సమాజ్ వివాహ ధ్రువపత్రాలు చట్టబద్ధం కాదని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై విశ్లేషణ చేశారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − five =