ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “క్షమించడం వలన మనకు కలిగే లాభం ఏంటి?” అనే అంశంపై మాట్లాడారు. భగవంతుడు ఇస్తాడు, క్షమిస్తాడని కానీ మనిషి మాత్రం అలా ఉండడం లేదన్నారు. ఎప్పుడో జరిగిన సంఘటనలు, సమస్యల్లో ఎదుటివారిని క్షమించలేక ఇప్పటికి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారని చెప్పారు. క్షమాగుణం లేకుంటే అన్ని బంధాల్లో ఇబ్బందులు పడుతూ సైకలాజికల్ గా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇