భార్యాభర్తలు ఎలా ఉండాలి? – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్

How to Improve Your Relationship With Your Spouse,Personality Development,Motivational Videos,BV Pattabhiram,BV Pattabhiram Latest Videos,BV Pattabhiram Speeches in Telugu,Online Personality Development Classes,How to Be a Good Wife,Healthy Relationships,How to Have a Healthy Relationship,what is the most important thing to maintain good relationship,Dr BV Pattabhiram,Personality Development Training in Telugu
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘భార్యాభర్తలు ఎలా ఉండాలి?’ అనే అంశం గురించి వివరించారు. దాంపత్య జీవితంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. పెళ్లి చేసుకునే వరకు ఒక వ్యక్తిగత వాతావరణంలో గడిపి, భార్యగా లేదా భర్తగా మారిన తరువాత ఇంకొకరికి తగినట్టుగా భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఒకప్పుడు భారతదేశ కుటుంబమంటే గొప్ప సంస్కారవంతమైన విలువలతో ఉంటుందనే నమ్మకం అందరిలోనూ ఉండేదని, కానీ ఇప్పుడు నెమ్మదినెమ్మదిగా ఆ నమ్మకం పలు కారణాలవలన క్షిణించుకుపోతుందని తెలిపారు. భార్యాభర్తల మధ్య గొప్ప బంధాన్ని ఎలా రూపొందించుకోవాలి?, అందుకు అనుసరించాల్సిన సూత్రాలను ఈ ఎపిసోడ్లో పట్టాభిరామ్ గారు విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + three =