ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో భారతదేశ శక్తిని ఆ రోజుల్లోనే ప్రపంచానికి తెలియజేసిన చాణిక్యుడు గురించి వివరించారు. చాణిక్యుడు క్రీస్తు పూర్వమే ఎన్నో పుస్తకాలు రాశాడని, మహామేధావి అని చెప్పారు. చాణిక్యుడి ప్రణాళికలు, శపథాలకు తిరుగు ఉండేది కాదన్నారు. ఈనాటి యువతరం చాణిక్యుడిని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే జీవితాన్ని మార్చేందుకు దోహదపడే 5 చాణిక్యుడి పాఠాలను ఈ వీడియోలో తెలియజేశారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇