సుప్రీంకోర్టులో విడాకులు తీసుకోవచ్చా? – ప్రముఖ న్యాయవాది రమ్య విశ్లేషణ

Can We File Divorce Case in Supreme Court Advocate Ramya,DivorceAdvocate,RamyaLaw,and,OrderIndian,ActsCase,LawsLegal,and,Illegal,ActivitiesNyaya,VedhikaCriminal,activitiesFamily,CasesViolations,of,LawEthics,and,LawsHuman,RightsProfessional,EthicsBusiness,ethicsMinistry,of,Law,and,JusticeLegal,AffairsLegislative,ActivitiesState,Responsibility

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “సుప్రీంకోర్టులో విడాకులు తీసుకోవచ్చా?” అనే అంశం గురించి వివరించారు. హైకోర్టులలో మరియు సుప్రీంకోర్టులో విడాకుల కేసుల పిటిషన్స్ వేయొచ్చా అనే విషయంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇