మనిషి ఎముకలు పుర్రెలు తో చేసిన చర్చి.. ఎక్కడో తెలుసా..?

Church Made Of Human Bones And Skulls Portugals Chapel Of Bones Sao Francisco Church Karthi Kites,Church Made Of Human Bones And Skulls,Karthi Kites,Portugal’s Chapel Of Bones,Sao Francisco Church,Mango News Telugu,Mango News,మనిషి ఎముకలు పుర్రెలు తో చేసిన చర్చి,Portugal's Chapel of Bones,Sao Francisco Church,Karthi Kites,Portugal Travel,Chapel Of Bones,Evora,Macabre History,Best Christmas Markets Europe,German Christmas Market,Christmas In Germany,Holiday Season,Festive Vibes,Travel Vlog,German Culture,Christmas Markets,Winter Wonders,Life In Germany,German,Sao Francisco

Karthi Kites అనే యూట్యూబ్ లో ఎన్నో రకాల వీడియో వ్లాగ్స్ చేస్తూ అలరిస్తున్న కార్తీక తాజాగా మరో వీడియోతో మనందరి ముందుకు వచ్చారు. ఇప్పటికే సినిమా రివ్యూలతో పాటు జర్మనిలో ఉన్న పలు పర్యాటక ప్రాంతాల గురించి వీడియోలు చేసి అందరిని ఎంటర్ టైన్ చేస్తున్నారు. తాజాగా పోర్చుగల్ లో ఉన్న బోన్స్ చాపెల్ చర్చిని మనకు చూపించారు. మీరు కూడా ఈ వీడియోను చూడాలంటే ఈ కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి.