హర హర ఈశ్వరా … మహాశివరాత్రి స్పెషల్ సాంగ్

Madhu Priya Shivaratri 2020 Special Song,Hara Hara Eshwara Full Song,Maha Shivaratri 2020 Songs,Bhole Shavali,Madhu Priya,Mango Music,Shivaratri Special Song 2020,sivaratri,shivaratri songs 2020,shivaratri special songs dj,shivaratri songs madhu priya,madhu priya shivaratri song,bhole shavali shivaratri song,#Shivaratri,siva songs,telugu devotional songs,madhu priya new songs,lord shiva songs 2020,bhole shavali songs,Hara Hara Eswara,shiva songs dj
ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు అత్యంత ఇష్టంగా జరుపుకుంటారు. ఆ ప్రత్యేకమైన రోజున భక్తిశ్రద్ధలతో శివుడికి పూజలు నిర్వహించి, శివనామస్మరణతో రోజంతా గడుపుతూ రాత్రి జాగారం చేస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు భక్తజనమంతా ఉపవాసాలు కూడా చేస్తారు. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పండుగ ప్రాముఖ్యత, విశేషాలను తెలియజేస్తూ ప్రముఖ గాయని మధుప్రియ పాడిన ‘హర హర ఈశ్వరా ‘ మహాశివరాత్రి స్పెషల్ సాంగ్ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పండుగ ఆనందాన్ని మరింతపెంచే ఈ సాంగ్ ను ‘మ్యాంగో మ్యూజిక్’ ఛానెల్లో చూసి ఆనందించండి.

మధుప్రియ పాడిన ‘హర హర ఈశ్వరా ‘ మహాశివరాత్రి స్పెషల్ సాంగ్ కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here