వెరీ టేస్టీగా చేపల పులుసు చేసిన యాంకర్ శ్యామల

Anchor syamala, Anchor, Fish curry,Cooking video, Making fish curry
Anchor syamala, Anchor, Fish curry,Cooking video, Making fish curry

యాంకర్ శ్యామల.. పరిచయం అక్కర్లేని పేరు. తనదైనశైలిలో యాంకరింగ్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్నారు శ్యామల. అయితే అటు యాంకరింగ్ చేస్తూనే.. ఇటు యూబ్యూబ్‌లో జనాలకు ఉపయోగ పడే వీడియోలు చేసి తన ఛానెల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో వెరీ టేస్టీగా చేపల పలుసు ఎలా చేయాలో చేసి చూపించారు. మరి శ్యామల చేపల పులుసును ఎలా చేసిందో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అలానే మీ ఇంట్లో కూడా ట్రై చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ వీడియోను చూసేయండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇