ఏపీలోని అరుదైన ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి తెలుసుకొండి..

Hidden Secrets Of Lord Hanuman Temple In AP Gandi Kshetram

ట్రావెలర్ మనోజ్ఞ సూర్యదేవర పలు పర్యటక ప్రాంతాల గురించి ఆసక్తికరమైన అంశాలు.. ఎవరికీ తెలియనివి, అందరికీ ఉపయోగపడే విషయాలపై వీడియోలు చేసి యూ ట్యూబ్‌ లో అప్ లోడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి వివరిస్తూ వీడియోలు చేశారు. తాజా వీడియోలో ఏపీలోని కడప దగ్గర ఉన్న గండి లార్డ్ హనుమాన్ టెంపుల్ గురించి ఇంట్రెస్టింగ్ గా ఉండే పలు విషయాల గురించి అక్కడికి వెళ్లి వివరించారు. అక్కడ ఉన్న ప్రత్యేకతలతో పాటు మరిన్ని హిడెన్ అంశాల గురించి చెప్పారు. మరి మీరు కూడా త్వరలో గండి హనుమాన్ టెంపుల్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది.