ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “పిల్లల లక్ష్య సాధనలో తల్లిదండ్రులు పాత్ర” అనే అంశం గురించి వివరించారు. పిల్లల లక్ష్యం ఎలా ఉండాలో తల్లిదండ్రులు నిర్ణయించి, ఆ లక్ష్యాన్ని వారు చేరుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేయాలని చెప్పారు. అందులో భాగంగా పిల్లలకు తల్లిదండ్రులు గోల్ (లక్ష్యం) ఎలా నిర్దేశించాలో తెలిపారు. పిల్లలకు చెప్పేటప్పుడు గోల్ ను 5 భాగాలుగా విభజించాలని అన్నారు. అవేంటో తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇