దుబాయ్ లో అతి తక్కువ బడ్జెట్ లో షాపింగ్..

Dubai Budget Shopping Meena Bazaar, Bur Dubai Old Market, Dubai Budget Shopping, Dubai Shopping, Meena Bazaar Dubai, Travel Vlog, Night View At Palm, Dubai, Manogna Suryadevara, Manogna Suryadevara Latest Videos, Manogna Suryadevara Videos, Manogna Suryadevara Travel Videos, Manogna Suryadevara Vlogs, Manogna Suryadevara Fun Videos, Mango News, Mango News Telugu

ప్రముఖ ట్రావెలర్ మనోజ్ఞ సూర్యదేవర Dubai లోని పలు పర్యటక ప్రాంతాల గురించి ఆసక్తికరమైన అంశాలు.. ఎవరికీ తెలియనివి, అందరికీ ఉపయోగపడే విషయాలపై వీడియోలు చేసి యూ ట్యూబ్‌ లో అప్ లోడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి వివరిస్తూ వీడియోలు చేశారు. తాజా వీడియోలో దుబాయ్ లో షాపింగ్ కి ఫేమస్ మీనా బజార్ గురించి అక్కడికి వెళ్లి వివరించారు. మరి మీరు కూడా త్వరలో దుబాయ్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది.