పాస్‌పోర్ట్ అప్లై చేసే సమయంలో క్రిమినల్ కేసులు ఉంటే చెప్పాలా? వద్దా?

Criminal Cases While Applying For Passport, Applying For Passport, For Passport Criminal Cases, Advocate Ramya, Passport, Criminal Cases, Informative videos, Nyayavedhika, Passport Application Rules, Passport Application Issues, Latest Passport Rules, Criminal Cases For Passport, Mango News, Mango News Telugu
Advocate Ramya, Passport, Criminal Cases, Informative videos, Nyayavedhika

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య.. లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్‌లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్‌లో ‘పాస్‌పోర్ట్ అప్లై చేసే సమయంలో క్రిమినల్ కేసులు ఉంటే చెప్పాలా? వద్దా?’ అనే అంశం గురించి వివరించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్‌ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − three =