ఓ వ్యక్తి నియంత్రణ లేని ఆందోళనకు పదేపదే గురవుతున్నారంటే అతనికి ఓసీడీ వ్యాధి ఉన్నట్లే. ఈ వ్యాధి ఉన్నవారు ఒకే విషయాన్ని పదే పదే చెబుతుంటారు. నిలకడగా ఉండలేకపోతుంటారు. చాలా మంది ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమే అవుతుంటాయి. మరి ఓసీడీ నుంచి బయటపడడానికి సులువైన మార్గాలు ఉన్నాయా? అంటే.. అవునని అంటున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్. ఓసీడీ నుంచి సులువుగా ఎలా బయటపడాలో వివరిస్తూ.. విశేష్ ఓ వీడియో చేసి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశారు. మరి ఈ అంశానికి సంబంధించి మరింత వివరణ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చేసేయండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇