‘హెల్త్ ఈజ్ వెల్త్’ ఈ మాట ఎవరిని అడిగిన చెబుతారు. హెల్త్ గురించి అవగాహన కల్పిస్తూ మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానల్ లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. తాజాగా ENT స్పెషలిట్, FACIAL PLASTIC సర్జన్ Dr. ANUNYA REDDY గారితో ఇంటర్వ్యూ వీడియోను అప్లోడ్ చేశారు. ENT కి సంబంధించి ఎన్నో విషయాల గురించి చాలా చక్కగా వివరించారు డా. అనున్య రెడ్డి. అంశం గురించి మరింత తెలుసుకోవాలంటే మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానెల్ ఉన్న ఈ వీడియోను పూర్తిగా చూడండి.
Home స్పెషల్స్