డబ్బు సంపాదనలో వేసే తప్పటడుగులు ఏంటి? – యండమూరి వీరేంద్రనాథ్

Mistakes You Make While Earning Money,Latest Motivational Videos 2021,Yandamoori Veerendranath,how rich people spend their money,how to become rich in 5 years or less,mistakes,biggest money mistakes,common money mistakes,money mistakes we do,money mistakes to avoid,money mistakes in 20s,money mistakes in 30s,money mistakes,yandamoori veerendranath videos,yandamoori veerendranath latest videos,yandamoori videos,yandamoori latest videos,yandamuri videos,yandamuri

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “డబ్బు సంపాదనలో వేసే తప్పటడుగులు ఏంటి” అనే అంశంపై విశ్లేషణ చేశారు. కృషి చేసిన, కష్టపడినా, టెక్నీక్స్ వాడినా కూడా చిన్న చిన్న తప్పటడుగులు వేయడం వలనే చాలా మంది డబ్బు సంపాదించలేక పోతున్నారని చెప్పారు. సంపాదించడానికంటే ముందే ఖర్చు పెట్టడం చేస్తే చాలా వెనుకబడిపోతారన్నారు. డబ్బు సంపాదన, పొదుపుపై ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 12 =