సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య.. లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్‌లో Advocate Ramya ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. కాగా తాజా ఎపిసోడ్ లో ఫేక్ ఫోన్ కాల్స్, ఫేక్ వ్యక్తులకు సంబంధించిన అంశం పై చర్చించారు. ఫేక్ కాల్స్ భారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను చక్కగా వివరించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్‌ను పూర్తిగా వీక్షించండి.