లీడర్ కు ఉండాల్సిన టాప్ 4 నాయకత్వ లక్షణాలు – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్

Yandamoori About TOP 4 Leadership Qualities, Motivational Videos, Yandamoori Veerendranath, Yandamoori Veerendranath About Leader, Yandamoori Veerendranath About Leadership Qualities, Yandamoori Veerendranath Reveals Leadership Qualities, Yandamoori Veerendranath About Top Leadership Qualities, Yandamoori Veerendranath Videos, Yandamoori Veerendranath Latest Videos, Yandamoori Veerendranath new Videos, Motivational videos in Telugu

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘లీడర్ కు ఉండాల్సిన నాయకత్వ లక్షణాలు’ గురించి వివరించారు. ఒక లీడర్ గా ఎదగాలంటే నిర్ణయం తీసుకునే తీరు ఎలా ఉండాలి, వివిధ పాత్రలు ఎలా నిర్వహించాలి, తన బలం తెలుసుకొని ఎలా నడుచుకోవాలి, తన నిర్ణయాలను నిర్మొహమాటంగా ఎలా వ్యక్తపరచాలి అనే అంశాలను వివరిస్తూ, నాయకత్వ లక్షణాలు అలవర్చుకునే విధానాలను ఈ వీడియోలో విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + twelve =