ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఉపయోగపడే యోగాసనాలు

Full Body Yoga Flow,Yoga For Stress Relief,Yogasan,Anukriti Govind Sharma,Mango Life,anchor anukriti,ayurveda,Lose Extra Fat,lose weight,full body workout,Boost Your Immunity,stay healthy,Stay Fit,immunity system,stress relief,stress busters,Stress Relief

హెల్త్ కోచ్, ఆయుర్వేద ప్రాక్టీషనర్, మరియు పబ్లిక్ స్పీకర్ అయిన అనుక్రితి గోవింద్ శర్మ మెడిటేషన్, యోగా, ఫిట్ నెస్,హెల్తీ పుడ్, ఆయుర్వేదంతో పాటుగా పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఉపయోగపడే యోగాసనాల గురించి వివరించారు. ఫుల్ బాడీ యోగా ఫ్లో పక్రియను చేసి చూపించారు. పలు విషయాలపై అనుక్రితి అందించే సలహాలు, సూచనల వీడియోలను మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానెల్లో వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇