ఈ 8 విషయాలు తెలిస్తే ఒత్తిడికి గురి కారు : డా.బీవీ పట్టాభిరామ్

How to Reduce Stress and Stress Management Strategies by BV Pattabhiram,How to Reduce Stress,Stress Management Strategies,Personality Development,BV Pattabhiram,7 Simple Tips To Reduce Your STRESS Right Now,How to be Tension and Stress Free,Relaxing Music,Deep Meditation Music for Stress Relief,Yoga,Brain Power,How to relieve Stress,What is the best way to get rid of stress?,Motivational Videos,BV Pattabhiram Latest Videos,BV Pattabhiram Speech,personality development Training in Telugu,BV Pattabhiram videos,BV Pattabhiram Speeches,Mango News,Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఒత్తిడి నిర్వహణ (స్ట్రెస్ మేనేజ్మెంట్)” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఒత్తిడి అనేది జీవితంలో భాగమని, దీన్ని తప్పించుకోలేకపోవచ్చని అయితే మేనేజ్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ప్రవర్తనలో మార్పుల వలన కొంతమేర ఒత్తిడి దరిచేరకుండా ఉంటుందని చెప్పారు. స్ట్రెస్ మేనేజ్మెంట్ కు సంబంధించి పాటించాల్సిన 8 విషయాలను ఈ వీడియోలో బీవీ పట్టాభిరామ్ వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + fourteen =