సింపుల్ ఫ్రీహ్యాండ్ పెన్సిల్ పోర్ట్రెయిట్స్ గీయడం ఎలా? – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష

How to Draw Simple Freehand Pencil Portrait - Dr Harrsha Artist, Freehand Pencil Portrait,Live Sketch Artist,Pencil Sketch Drawing,Harrsha Artist,freehand portrait drawing, how to draw,freehand pencil portrait drawing,sketch artist,pencil drawing images,beautiful girl drawing, pencil portrait drawing,freehand pencil portrait, Mango News, Mango News Telugu,

ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో సింపుల్ ఫ్రీహ్యాండ్ పెన్సిల్ పోర్ట్రెయిట్/స్కెచ్ గీయడం ఎలాగో చూపించారు. పెన్సిల్ స్కెచ్ డ్రాయింగ్ సులభంగా నేర్చుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇