వివాహేతర సంబంధాలు కలిగి ఉంటే? – న్యాయవాది రమ్య విశ్లేషణ

Advocate Ramya Analysis on Extramarital Affairs And Its Consequences, Advocate,Advocate ramya,Advocate ramya latest videos,NyayaVedika,marriage,Marriage issues, law related issues,pension issues,civil Act Issues,civil issues,maintanace new rules,separation, Advocate ramya new vlog,advocate ramya latest video,parents and children relationship, about parents and children,High Court advocate,New Rules,Case Laws,Legal and Illicit Activities, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “వివాహేతర సంబంధాలు కలిగి ఉంటే?” అనే అంశం గురించి వివరించారు. వివాహేతర సంబంధాలపై ప్రస్తుతం ఉన్న గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయి?, ఎలాంటి సాక్ష్యాలు సమర్పించాలి?, పరిణామాలు ఎలా ఉంటాయి? అనే విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =