జీవితం ఒక పుస్తకమైతే – యండమూరి వీరేంద్రనాథ్

What If Life Is A Book?,Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,yandamoori veerendranath about life,yandamoori veerendranath on life,yandamoori veerendranath about happiness,yandamoori veerendranath about human character,life,what is life,how to be happy in life,how to be happy,how to lead a happy life,how to lead a good life,how teenagers behave,how to be with people,phases of life,yandamoori veerendranath videos,yandamoori

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “జీవితం ఒక పుస్తకమైతే” అనే అంశం గురించి వివరించారు. జీవితం ఒక పుస్తకమైతే దాని స్టోరీ లైన్ ఆనందమని, కవర్ పేజీ చిరునవ్వని, మధ్య చాఫ్టర్లు ప్రేమ అని, ముగింపు సందేశం వేదాంతం అని పేర్కొన్నారు. ఈ అంశంపై పూర్తిస్థాయి విశ్లేషణ గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + thirteen =